రాజ్యసభ జరిగిన విధానం ఇదీ… సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అన్న చైర్మన్‌

• సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే.. కానీ తప్పలేదు • సభ్యుల ఆలోచనా ధోరణిని సానుకూలంగా మారుస్తుందని భావిస్తున్నా • గతంలో బిల్లులు ఆమోదం పొందిన ఘటనలను ఉదహరించిన రాజ్యసభ చైర్మన్ • సభాకార్యక్రమాలు సజావుగా సాగడంలో ప్రతి సభ్యుడు సహకరించాలని విజ్ఞప్తి • ఈ సమావేశాల్లో రాజ్యసభలో 100.69% ఉత్పాదకత నమోదు • రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం …

Read More

8 మంది రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌

వ్యవ‌సాయ బిల్లుల‌ను వ్యతిరేకిస్తూ రాజ్యస‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టిన విప‌క్ష ఎంపీల‌పై చైర్మన్ వెంక‌య్యనాయుడు చ‌ర్య తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది స‌భ్యుల‌పై స‌స్పెన్షన్ వేటు వేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌తో పాటు సంజయ్‌ సింగ్‌, రాజీవ్‌ సతావ్‌, డోలా సేన్‌, రిపున్‌ బోరా, నాసిర్‌ హుస్సేన్‌, ఇల‌మారం కరీం, కేకే రాగేశ్‌లను సస్పెండ్‌ చేశారు. ఆదివారం రాజ్యస‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను వెంకయ్యనాయుడు గుర్తు చేస్తూ విప‌క్ష ఎంపీలు …

Read More

ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని రాజ్యసభ సభ్యుడు.. ఎవరంటే ?

రాజ్యసభ సభ్యుడంటే లోక్‌సభ సభ్యులకు సమానంగా వేతనాలు, భత్యాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక.. సదుపాయాలు, ఇతర అలవెన్సుల సంగతి సరేసరి. ఫోన్‌, ట్రావెలింగ్‌ ఇతర చాలా రకాల అలవెన్సులు ఉంటాయి. అయితే.. ఇటీవల నియమితులైన ఓ రాజ్యసభ సభ్యుడు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అతనెవరో తెలుసుకుందాం… శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి సమాచార హక్కు చట్టం కింద …

Read More