
అప్పుడు క్యాంపెయిన్‌లో అతిథి – ఇప్పుడు అదే మాఫియా అనుమానితుల్లో పేరు : షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయిన రకుల్ ప్రీత్‌సింగ్
ఆమె ఓ సినీ హీరోయిన్. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యే సెలబ్రిటీ. అలాంటి పెద్ద హీరోయిన్‌పై.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అనుమానితుల్లో ఒకరిగా పేరుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఓ క్యాంపెయిన్‌లో అతిథిగా పాల్గొంది. అది కూడా తెలంగాణ పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంది. దానిపై అప్పట్లో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు కూడా వచ్చాయి. కార్యక్రమం …
Read More