రాం గోపాల్ వర్మ “దిశ ఎన్కౌంటర్” ట్రైలర్ విడుదల… నవంబర్ 26న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల

గతేడాది హైదరాబాద్ శివార్లలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “దిశ ఎన్కౌంటర్”. ఈ చిత్రం ట్రైలర్ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తన ట్విటర్‌ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. సుమారు 02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌… నవంబర్‌ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్‌ చేసి… వెహికిల్ కోసం ఎదురు చూస్తున్న వెటర్నరీ డాక్టర్ దిశపై అక్కడే ఉన్న …

Read More