ఇవాళ రామగుండం ఫెర్టిలైజర్స్‌లో కేంద్రమంత్రుల పర్యటన

రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. కేంద్రమంత్రులు మాన్‌సుఖ్‌ మాండవియా, కిషన్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామగుండం వెళతారు. అక్కడ అధికారులతో సమీక్షిస్తారు.  రామగుండం యూరియాప్లాంట్‌ పురోగతిని పరిశీలిస్తారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫేస్‌బుక్‌ పేజీ లైవ్‌ ద్వారా ఈ సమీక్షను చూడవచ్చు. ఫేస్‌బుక్‌ లైవ్‌ లింక్‌ : https://t.co/FEOusk2OEf

Read More