
పోలీసులకు సెల్యూట్ చేసిన మంత్రి హరీష్‌రావు
సాధారణంగా మంత్రులకు పోలీసులు సెల్యూట్ చేస్తారు. కానీ, తెలంగాణ రాష్ట్రమంత్రి హరీష్‌రావు పోలీసులకు సెల్యూట్ చేశారు. అదీ ట్విట్టర్ హ్యాండిల్‌పై… అంతేకాదు.. వాళ్లేమీ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కాదు. ఓ సీఐ, మరో ఎస్ఐ. వాళ్ల సేవలకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఇద్దరు పోలీసులకు మంత్రి హరీష్‌రావు సెల్యూట్ ఎందుకు చేశారో పూర్తి వివరాల్లోకి వెళ్దాం… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని …
Read More