కేంద్రమంత్రులు మాండవీయ, కిషన్ రెడ్డి రామగుండం యూరియా కర్మాగారం (ఆర్ ఎఫ్ సి ఎల్) సందర్శన ఫోటో గ్యాలరీ.

రామగుండం ఎరువుల కర్మాగారం పనులను శనివారం కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామగుండం చేరుకున్నప్పటినుంచి ఫ్యాక్టరీలో సందర్శన, తిరిగి వెళ్లేదాకా ఛాయాచిత్రాల్లో చూద్దాం…  

Read More

నవంబర్‌లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు : కేంద్రమంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయ

రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేసి నవంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ  సంబంధిత అధికారులకు సూచించారు. రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని శనివారం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ..ప్లాంట్ ప్రారంభానికి …

Read More