ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? ప్రైవేట్ ఏజెన్సీకి ఆర్‌బీఐ నియామక పత్రాలు జారీచేసిందా ?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేరుగా తమకు నియామకపు పత్రాలు జారీచేసిందంటూ ఓ ప్రైవేట్‌ సంస్థ పేరిట సర్టిఫికెట్‌ ఇమేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉన్న వివరాలు చూస్తే.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ను నిర్వహించుకునేందుకు ‘డిజిటల్‌ వరల్డ్‌ సీఎస్‌పి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కియోస్క్‌ బ్యాంకింగ్‌’ అనే ప్రైవేటు ఏజెన్సీకి నేరుగా ఆర్‌బీఐ సర్టిఫికెట్‌ జారీచేసినట్లు ఉంది. ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం. …

Read More

పెద్దనోట్లు మళ్లీ రద్దు చేయబోతున్నారా ?

2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే పెద్దనోట్ల చెలామణిని రద్దుచేసింది. ఆ తర్వాత కొత్త నోట్ల ముద్రణను చేపట్టింది. అంతకుముందు ఉన్న రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో రూ.2000 నోట్లను ముద్రించింది. ప్రస్తుతం రూ. 100 నోట్ల తర్వాత నేరుగా రూ.2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మరోసారి పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వస్తోంది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే …

Read More