
ఫ్యాక్ట్‌ఫుల్ చెప్పింది వాస్తవం : విశ్వసనీయ వార్తలకు నిలయం
‘నిజాలకు నిలువుటద్దం’ అనే ట్యాగ్ byలైన్‌తో పేరులోనే వాస్తవాన్ని జోడించుకున్న ఫ్యాక్ట్‌ఫుల్ న్యూస్‌పోర్టల్ చెప్పిందే నిజమయ్యింది. విశ్వసనీయ, వాస్తవమైన వార్తలనే అందించడం ఏకైక లక్ష్యంగా ఫ్యాక్ట్‌ఫుల్ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలనే చెబుతూ మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు ఫ్యాక్ట్‌ఫుల్ చెప్పిందే వాస్తవం అయ్యింది. విశ్వసనీయ వార్తలకు నిలయంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఫ్యాక్ట్‌ఫుల్ వార్తా కథనాన్ని ప్రచురించింది. మెయిన్ …
Read More