నటి జీవితమే సినిమా కాబోతోందా?

సినీ నటి జీవితమే ఓ సినిమా కాబోతోందా ? ఇన్నాళ్లూ సినిమాలో నటించిన రియా చక్రవర్తి జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతోందా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. నిర్మాతలు ఆమె కథ ఆధారంగా సిని0 బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి వార్తల్లో కేంద్రబిందువుగా నిలిచింది. దేశ వ్యాప్తంగా మూడున్నర నెలలుగా ప్రధాన శీర్షికల్లో కనిపిస్తోంది. …

Read More

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ – రియా అన్‌సీన్‌ వీడియో వైరల్‌

సుశాంత్‌, రియాల‌కు చెందిన ఓ అన్‌సీన్ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియోలో సుశాంత్ ప‌డుకుని లోడెడ్‌ అనే బుక్ చ‌దువుతుండ‌గా, రియా అత‌ని వీడియోను రికార్డ్‌ చేసింది. ఆ సమయంలో అతను మత్తులో ఉన్నట్టుగా.. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతర్వేది ఘటన సీబీఐ దర్యాప్తు నిర్ణయంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌ : ఇది తొలి అడుగు మాత్రమే… మరో వీడియోలో ఎవ‌రో వ్యక్తి ప‌క్క …

Read More

రియాకోసం ఏకమవుతోన్న బాలీవుడ్‌ – పొలిటికల్‌ గేమ్‌లో రియాను బలి చేశారా ?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఆత్మహత్య కేసు కాస్తా.. అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్‌ మాఫియా డొంకలు కదిలించేదాకా సాగింది. అయితే, ఈవ్యవహారంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీటిని నిశితంగా గమనిస్తున్న బాలీవుడ్‌ ప్రముఖులు రియాకోసం ఏకమవుతున్నారు. రాజకీయ నాయకుల పొలిటి సుశాంత్‌ సింగ్ కల్‌ మైలేజీ గేమ్‌లో రియాను బలిపశువుగా మార్చారని ఆరోపిస్తున్నారు.  …

Read More