
అద్భుతం వివేకానంద ఇనిస్టిట్యూట్ పయనం – ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా రెండు దశాబ్దాల వేడుక
స్వామి వివేకానంద స్ఫూర్తితో లక్షలాది మందిని తీర్చిదిద్దిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ 21వ వసంతంలోకి అడుగు పెడుతోంది. హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా యువతను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వ్యక్తిత్వ వికాసం, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆత్మ విశ్వాసం పెంపొందింప చేసే తరగతులు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే తరగతులు నిరంతరం నిర్వహిస్తోంది. సేవలో తరించడం …
Read More