విద్యార్థులకు వివేకానంద బాలవికాస్‌ కేంద్రం ఆన్‌లైన్‌ తరగతులు

హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు ‘వివేకానంద బాలవికాస్ కేంద్రం’ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 29 వరకు 53 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు తప్పించి రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరుగుతాయి. ఆదివారాలలో ఉదయం 8.30 …

Read More

స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ మెడిటేషన్‌ కోర్సు

వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో మరో ప్రత్యేకమైన కోర్సును నిర్వహిస్తున్నారు. శాంతి, ఉల్లాసం, సంతోషంగా గడపడానికి ఆన్‌లైన్‌ కోర్సును నిర్వహిస్తున్నారు. గైడెడ్‌ మెడిటేషన్‌ పేరిట.. స్వామి బోధమయానంద నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి స్త్రీలు, పురుషులు, యువకులు, వివిధ వృత్తుల వాళ్లు, ఎంటర్‌ ప్రెన్యూయర్స్‌ అందరూ ఈ ఆన్‌లైన్‌ కోర్సుకు అటెండ్‌ కావొచ్చని సంస్థ తెలిపింది. 16 సంవత్సరాల పైబడిన …

Read More