
లండన్ బ్రిడ్జి కాదు.. దుర్గం చెరువు – రాత్రి దృశ్యాలు ఎలా ఉన్నాయో చూస్తారా ? (ఫోటోలు)
హైదరాబాద్లోని దుర్గం చెరువు మీద కొత్తగా నిర్మించిన రోప్ బ్రిడ్జి లండన్ బ్రిడ్జిని తలపిస్తోంది. రాత్రివేళ అయితే జిగేల్మనే వెలుగుల్లో కొత్తశోభను తీసుకొస్తోంది. హైదరాబాద్ సిగలో కలికితురాయిలా కనిపిస్తోంది. రాత్రివేళ దుర్గం చెరువు దగ్గర బ్రిడ్జి దృశ్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం…
Read More