రష్యా వ్యాక్సిన్‌తో 14శాతం వాలంటీర్లకు సైడ్‌ ఎఫెక్ట్స్‌!

రష్యా తొట్టతొలి సారిగా విడుదల చేసిన స్పుత్నిక్‌-వి టీకాతో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఆదేశం ప్రకటించింది. 14శాతం మంది వాలంటీర్లకు అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపింది. అయితే.. వాటిని అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. స్పుత్నిక్‌-వి టీకా మూడోదశ ప్రయోగాలు జోరందుకున్నాయి. ఓవైపు మూడోదశ ట్రయల్స్‌ జరుగుతుండగానే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అప్పుడు ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. …

Read More

రష్యా క్లినికల్‌ ట్రయల్స్‌పై ఇటలీ శాస్త్రవేత్తల అనుమానాలు

రష్యా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ రిపోర్ట్‌, లెక్కల విషయంలో ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ క్లినికల్‌ ట్రయల్స్ గురించి ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ల్యాన్సెట్‌లో రష్యా విడుదలచేసిన ఓ నివేదికను ప్రచురించారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌లో రష్యా పేర్కొన్న విధంగా గణాంకాలు నమోదవడం దాదాపు అసాధ్యమని ఇటలీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. …

Read More

కరోనా పరిశోధనల్లో రష్యా మరో విజయం : వ్యాక్సిన్‌ తర్వాత ఇదో రికార్డ్‌

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను నమోదు చేసుకున్న రష్యా ఇప్పుడు కొత్తగా ఇంకో ఘనతను సాధించింది. గాలిలో కరోనాతో పాటు.. వైరస్‌లు, బ్యాక్టీరియా, విషపదార్థాలను గుర్తించే పరికరాన్ని  రూపొందించింది. ఆపరికరం.. కరోనాతో పాటు. ఇతర వైరస్‌, బ్యాక్టీరియాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. హానికారక సూక్ష్మ జీవులను కూడా ఈ పరికరం గుర్తించగలదంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు. ఇప్పటికే రష్యాలో కరోనా వ్యాక్సిన్‌ రూపొందిస్తున్న కేఎమ్‌జె ఫ్యాక్టరీయే ఇది కూడా తయారు …

Read More