అయ్యప్ప ఆలయం తెరుచుకోబోతోంది – అయితే… నిబంధనలు వర్తిస్తాయి

శబరిమల ఆలయం దీపావళి తరువాత సాధారణ ప్రజలకు అందుబాటులో రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయం బోర్డు నిబంధనలు సిద్ధం చేసింది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప దర్శనం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆలయంలో దర్శనం చేసుకోవ డానికి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అయ్యప్ప స్వామి దర్శనం గురించి వివరించే స్థితిలో లేనందున ప్రత్యేక కమిటీ తన …

Read More