తెలుగు ఉద్యమదీప్తికి అశ్రు నివాళులు – పట్నాయకుని వెంకటేశ్వర్‌రావు ఇకలేరు

– ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమంతో మహాయజ్ఞం   సీనియర్‌ జర్నలిస్టు పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి గురించి ఇలా చెప్పుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరం. సాక్షిలో న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆయన గూగుల్‌ న్యూస్‌ ఇనిషియేటివ్‌ ట్రైనింగ్‌లో నాకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాకు చాలా దగ్గరివారయ్యారు. ‘వారం వారం తెలుగు హారం’ అనే ఒక మహత్తర కార్యాన్ని మొదలుపెట్టి దాదాపు మూడేళ్లుగా నిర్విరామంగా ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.   …

Read More