ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదు

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై కొద్దిరోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల స్థాయిలో కొన్నిచోట్ల ఉత్తర్వులు వెలువడ్డాయి. డీఈఓలు ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. సగం మంది ఉపాధ్యాయుల చొప్పున పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచే ఇది అమలు చేయాలని ఆయా జిల్లాల్లో నిర్ణయించారు. మేడారంలో చరిత్రలోనే తొలిసారి అరుదైన దృశ్యం ఈ పరిణామంతో గందరగోళం నెలకొంది. అసలే …

Read More

స్కూళ్లు తెరిచారు – 97వేల మంది చిన్నారులకు కరోనా సోకింది

కరోనా వైరస్‌ ఇక్కడా అక్కడా అని కాకుండా అంతటా ఆవరించింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా పట్టి పీడిస్తోంది. చిన్న పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో తల్లిదండ్రులు మొదట్లో ఆందోళనచెందారు. ప్రభుత్వాలు కూడా సమయానికి స్పందించాయి. అందుకే గత విద్యాసంవత్సరం పూర్తి కాకముందే మూతపడ్డ పాఠశాలలు ఇప్పటికీ ఇంకా తెరుచుకోలేదు. కానీ, ఇప్పుడప్పుడే పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపై చర్చ సాగుతోంది. ప్రధానంగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థల ఒత్తిళ్లు, ప్రభుత్వ …

Read More