
ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా?
ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా? అనే వాదనలు ఇప్పుడు అమెరికా అంతటా షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్.. తన ప్రత్యర్థి జో బైడెన్ కన్నా వెనుకంజలో ఉన్నాడని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ పీఠంపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కానున్నాయా? ప్రత్యర్థి చేతికి ఆ పీఠాన్ని అప్పగించబోతున్నారా? పట్టుబట్టి మరీ రెండోసారి గెలవాలన్న …
Read More