దురాక్రమణ దారుల వారసులం అనుకోవడమే అసలు సమస్య

ఆగ్రా లోని అతి పురాతన యమునానదీ తీరంలో శివాజీ స్మారక మ్యూజియం నిర్మాణంచేయనున్నట్లు  తెలుస్తోంది. దానికోసం శివాజీ కి ఆగ్రా కి ఉన్న సంబంధం గురించి చారిత్రక పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారని పాత్రికేయుడు మహమ్మద్ వాజ్ ఉద్దీన్ (టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందినవాడు) తనవ్యక్తిగత  బ్లాగులో రాసిన వ్యాసమును సియాసత్ పత్రిక ఈమధ్య ప్రచురించింది.  ఆ వ్యాసంలో శివాజీ స్మారక మ్యూజియం ఏర్పాటు కు మహమ్మద్ వాజ్ ఉద్దీన్ …

Read More