
ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై హక్కుల కమిషన్లో శివబాలాజి ఫిర్యాదు
కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలో ఆన్ లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడి పై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో టాలీవుడ్ నటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండ లోని మౌంట్ లీటేరా జీ పాఠశాల నిర్వాహకులు ఎలాంటి సమాచారం లేకుండా తన పిల్లలను ఆన్ లైన్ క్లాసెస్ నుండి తొలగించడంపై ఆయన కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసెస్ పెరుతో విద్యార్థులకు అనేక ఇబ్బందులకు …
Read More