ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కు ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం

ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కు ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి డాక్టర్ తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ సోమవారం ప్రతిష్టాత్మక ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం అందుకున్నారు. స్నేహ టీవీ సంస్థలు ఆధ్వర్యంలో మాస్టర్ కీ అంబేద్కర్ టీవీ తరపున హైదరాబాద్ లో ఈ అవార్డు అందచేశారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో …

Read More