FACTCHECK – ఏదినిజం? : పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్‌ నిజమేనా?

FACTCHECK – ఏదినిజం? :పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్‌ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ కథనంలో వాస్తవమేంటో చూద్దాం… ఓ పాకిస్తానీ నాయకుడు కరోనా బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. కుటుంబ సభ్యులు, అభిమానులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. అయితే, అతని సోదరుడి అత్యుత్సాహం, అతి సంతోషం ఇంట్లోకి వెళ్లకుండానే ఆ వ్యక్తి ప్రాణాలు తీశాయి. సోషల్‌ …

Read More

DIWALI : బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి

బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి. నిజమే యేడాదికి ఒక్కసారి జరుపుకునే సంతోషాన్ని వదులుకునేందుకు చాలామంది సిద్ధంగా లేరు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా తనపని తాను చేసుకుపోతానంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చాలామంది బయటకు చెప్పుకోకపోయినా, వాళ్ల మదిలో ఏముందో అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టిందీ పోస్ట్‌. మరి, అందులో ఏముందో …

Read More

Wonderful Leaf Art : అద్భుతమైన లీఫ్‌ ఆర్ట్ (ఫోటో ఫీచర్‌)

అద్భుతమైన లీఫ్ ఆర్ట్‌.. కళల్లో ఇదో వెరైటీ కళ. చెట్ల ఆకులనే కాన్వాసులుగా, ఎలిమెంట్లుగా తీసుకొని అద్భుతమైన కళారీతులు సృష్టిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.   ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం.. ఆ లీఫ్‌ ఆర్ట్‌….                           

Read More

సాక్షిటీవీలో టీవీ9 విలీనం కాబోతుందా? నిజమేనా?

– తెలుగు మీడియా రంగంలోనే అతి పెద్ద సంచలనమా? – సాక్షి సామ్రాజ్యంలో టీవీ 9 విలీనం కాబోతుందా ? – టివి9 ని సాక్షి గ్రూప్‌లో విలీనం చేయబోతున్నారా ? – చర్చలు తుదిదశకు చేరుకున్నాయా? – త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారా ? – తెలుగు మీడియా రంగంలో అతిపెద్ద డీల్ ఇదేనా?   సాక్షి – టీవీ9 చెట్టాపట్టాల్‌ ఇది నిజమో కాదో తెలియదుగానీ, సోషల్ మీడియాలో …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. భూగోళాన్నే భయపెట్టిస్తోంది. దేశాలన్నింటినీ గడగడలాడిస్తోంది. సంపన్నదేశాలు, పేద దేశాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు కూడా పుంఖాను పుంఖాలుగా వైరల్‌ అవుతున్నాయి. ప్రధానంగా వాట్సప్‌లో తప్పుడు వార్తల వ్యాప్తి అత్యధికమవుతోంది. ఫలితంగా ఏది నిజమో, ఏది అబద్ధమో జనం తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్ట్‌చెక్‌ ఏకైక అస్త్రంగా మారింది.                మానవ శరీరం – …

Read More

సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సోషల్ మీడియాపై ఆంక్షలు

భారతదేశంలో సోషల్‌ మీడియా వినియోగం ఎక్కువ. సామాన్యుల దగ్గర్నుంచి, సరిహద్దుల్లో సాహసాలు చేసేవాళ్లదాకా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోగించుకుంటున్నారు. అయితే.. సాయుధ బలగాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. దేశ ఔన్నత్యమే పరమావధిగా, దేశ సౌభ్రాతృత్వమే ప్రధాన ఆశయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో సాయుధ బలగాల సిబ్బందికి ఆంక్షలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎస్పీ బాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల అయితే.. ఇటీవలే సాయుధ బలగాల్లో ఒకటైన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ …

Read More