
సోము వీర్రాజు చిరంజీవిని అందుకే కలిశారా ?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన సోము వీర్రాజు.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లిన సోము వీర్రాజు ఆయనతో పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే.. నూతనంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికై స్వయంగా తమ ఇంటికి వచ్చిన సోము వీర్రాజును చిరంజీవి ఘనంగా సన్మానించారు. చిరంజీవికి సన్నిహితంగా ఉండే సోము వీర్రాజు.. తన సంతోషాన్ని ఆయనతో …
Read More