సోనూసూద్‌ సలహా – పాటించేవాళ్లున్నారా ?

సోనూసూద్‌. ఇప్పుడీ పేరు ఓ సంచలనం. ఆపద్భాంధవుడిగా అవతరించిన సందర్భం. ‘పరోపకారార్ధమిదం శరీరం’ అన్న నానుడికి సరిగ్గా సరిపోయేలా చేతల్లోనే తన వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చాటిచెబుతున్న మహానుభావుడు. అయినా.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ‘దేవుడు ఒక అవకాశం కల్పించాడని, తన బాధ్యతగా ఈ సేవలు చేస్తున్నానని’ చెప్పుకున్న నిరాడంబరుడు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడిస్తున్న ఈ సమయంలో సోనూసూద్‌ చేస్తున్న సేవల గురించి, ఆపదలో ఉన్నవాళ్లకు అందిస్తున్న …

Read More