SONU SOOD : సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్‌ ఆశావహులకు అండ

బాలీవుడ్‌ నటుడు, కరోనా టైమ్‌ రియల్‌ హీరో సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్‌ ఆశావహులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాక్ట్‌ఫుల్ ముందే వెల్లడించింది. సోనూసూద్‌ ఓ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేయబోతున్నారని, సెప్టెంబర్‌ 18వ తేదీనే ఓ కథనం ప్రచురించింది. ఇప్పుడు సోనూసూద్‌ ఆ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఐఏఎస్‌ ఆశావహులకు అండగా ఉంటానని, స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెడతానని ప్రకటించారు. స్కాలిఫై పేరుతో ట్విట్టర్‌లో దీనిని …

Read More

పాలిటిక్స్‌లో ఎంట్రీపై సోనూసూద్‌ క్లారిటీ

పాలిటిక్స్‌లో ఎంట్రీపై బాలీవుడ్‌ నటుడు, కరోనా హీరో సోనూసూద్‌ క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఈ విషయంలో ఎవరూ ఇకపై వదంతులు సృష్టించవద్దని కోరారు. కరోనా సమయంలో సోనూసూద్‌ తాను చేపట్టిన సేవా కార్యక్రమాలతో ఓ హీరో అయ్యారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్న వలస కార్మికులను తన సొంత ఖర్చుతో స్వదేశానికి తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది వలస కూలీలను ఆయా రాష్ట్రాలనుంచి స్వగ్రామాలకు …

Read More

సోనూసూద్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ – ఏమిటదీ ?

కరోనా కాలంలో రియల్‌ హీరోగా అన్నివర్గాల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ ట్విట్టర్‌ వేదికగా ఓ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈమేరకు ఓ పోస్ట్‌ చేశారు. అయితే.. ఆ సస్పెన్స్‌ ఏమిటన్నదాని గురించి అతని అభిమానులు ఉత్కంఠగాఎదురుచూస్తున్నారు. మోదీ సర్కారుపై అలక – కేంద్ర మంత్రి రాజీనామా కొద్దిసేపటిక్రితమే సోనూసూద్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ‘ఐ హ్యావ్‌ ఎ బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌! స్టే ట్యూన్డ్‌’ …

Read More

సోనూసూద్ మరో ఔదార్యం

సినీ నటుడు, కరోనా రియ్‌ హీరో సోనూసూద్‌ మరో విషయంలో ఔదార్యం చూపారు. ఓ వికలాంగుడికి ట్రైసైకిల్‌ చెడిపోయిందని ఆయన దృష్టికి తీసుకెళ్లినందుకు మూడు చక్రాల స్కూటీ సమకూరుస్తానని హామీ ఇచ్చారు. సహాయం కోరిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ వాసి కావడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్‌ ఔదార్యంపై చర్చ జరుగుతోంది. బాధితుడు తన పరిస్థితిని గురించి చెప్పుకొని సాయం అడిగిన మూడు గంటల్లోనే సోనూసూద్‌ స్పందించడంపైనా సోషల్‌ మీడియాలో ప్రశంసలు …

Read More

గ్రామంలో విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చిన సోనూసూద్‌

కరోనా కష్ట కాలంలో పరోపకారమే పరమావధిగా సేవలందిస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌.. ఇప్పుడు మరో ప్రశంసనీయమైన కార్యక్రమం చేపట్టారు. ఓ గ్రామంలో విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్లు ఏర్పాటు చేశారు. హర్యానాలోని మోర్ని అనే గ్రామంలో నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వినలేక పోతున్నారంటూ సోనూసూద్‌ దృష్టికి కొందరు తీసుకెళ్లారు. దీంతో.. చలించిన సోనూసూద్‌.. విద్యార్తులందరికీ స్మార్ట్‌ఫోన్లు కొని పంపించారు. రేపటినుంచి అసెంబ్లీ – ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేయిస్తే 23 మందికి …

Read More

ఒక్క విద్యార్థిని కోసం ఊరికే వైఫై తెప్పిస్తానన్న సోనూసూద్‌

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో రియల్‌ హీరోగా నిలిచిన సినీ నటుడు సోనూసూద్‌ మరో ఔదార్యం చాటుకున్నారు. మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వైఫై అందే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. అది కూడా కేవలం ఒక విద్యార్థిని పడుతున్న కష్టంచూసి ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ కు చెందిన స్వాప్నిల్‌ అనే ఓ విద్యార్థిని ఆ ఊరికి దగ్గర్లోని ఓ కొండపై ప్రత్యేకంగా ఓ చిన్న షెడ్‌ లాంటిది …

Read More

సోనూసూద్‌ సలహా – పాటించేవాళ్లున్నారా ?

సోనూసూద్‌. ఇప్పుడీ పేరు ఓ సంచలనం. ఆపద్భాంధవుడిగా అవతరించిన సందర్భం. ‘పరోపకారార్ధమిదం శరీరం’ అన్న నానుడికి సరిగ్గా సరిపోయేలా చేతల్లోనే తన వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చాటిచెబుతున్న మహానుభావుడు. అయినా.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ‘దేవుడు ఒక అవకాశం కల్పించాడని, తన బాధ్యతగా ఈ సేవలు చేస్తున్నానని’ చెప్పుకున్న నిరాడంబరుడు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడిస్తున్న ఈ సమయంలో సోనూసూద్‌ చేస్తున్న సేవల గురించి, ఆపదలో ఉన్నవాళ్లకు అందిస్తున్న …

Read More