ఒక అబ్బాయి చెట్టెక్కాడని టవరే వేయించారు.. ఇప్పుడు ఊరంతా కనీ వినీ ఎరుగని సదుపాయం

ఒక అబ్బాయి చెట్టెక్కాడని ఏకంగా టవరే వేయించారు.. దీంతో, ఇప్పుడు ఊరంతా కనీ వినీ ఎరుగని సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిదో చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ప్రపంచమంతా ఆన్‌లైన్‌ క్లాసుల యుగం నడుస్తోంది. పాఠశాలలు, కాలేజీలు మూత పడటంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులే అండగా మారాయి. ఫలితంగా సెల్‌ఫోన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారిపోయాయి. అలవాటు లేకున్నా.. అందరూ వాటికి అలవాటు పడిపోయారు. Srishailam:శ్రీశైలంలో …

Read More