‘సప్త శిఖర్‌’ రైల్‌ గైడ్‌ ఈ`పుస్తకాన్ని ఆవిష్కరించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా

–  భద్రత, లోడింగ్‌ వృద్ధి సమయపానపై సమీక్ష సమావేశం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా మంగళవారం 5 జనవరి 2021 తేదీన గుంతకల్‌ డివిజన్‌ పరిసరాలో పర్యాటక ప్రదేశా విశేశాలతో కూడిన ‘సప్త శిఖర్‌’ రైల్‌ గైడ్‌ ఈ`పుస్తకాన్ని వర్చువల్‌ సమావేశంలో ఆవిష్కరించారు.  వెబ్‌ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో జోన్‌లోని భద్రత, సరుకులోడిరగ్‌ మరియు రైళ్ల రాకపోక సమయాపై సమీక్ష నిర్వహించారు. ఈ వెబ్‌ …

Read More

‘‘ప్రేమతో’’ పేరిట వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన దక్షిణ మధ్య రైల్వే

–  మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వద్ద  పేద సహాయార్థం నూతన సేవా సంస్థ కార్యాచరణ ప్రస్తుత శీతాకాంలో ఊష్ణోగ్రతు క్రమంగా తగ్గుతుండడంతో ప్రజు చలిగాుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దయనీయ స్థితి నుంచి పేదను కాపాడడానికి దక్షిణ మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వారు 2021 కొత్త సంవత్సరం మొదటి రోజు ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేయాని నిర్ణయించారు. సామాజిక సేవ దృక్పథంతో ఏర్పాటు చేసిన దీనికి …

Read More
trains

ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు పెరిగాయ్‌ – ఇదిగో జాబితా

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్టేషన్లసంఖ్యను పెంచారు. ఈ మేరకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు తమ అనుమతిని తెలియజేసింది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో రైళ్లను అన్నింటినీ నిలిపేశారు. అయితే.. అత్యవసరాల కోసం కోవిడ్‌-19 స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది భారతీయ రైల్వే. వాటికి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్టేషన్లలో …

Read More

కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్‌ ఆవిర్భావం : సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఉత్తర్వులు

యాదగిరి గుట్ట దేవస్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తిరుమలగా రూపుదిద్దే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యాదగిరి గుట్టను యాదాద్రిగా పిలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్‌ ఆవిర్భవించింది. సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. యాదగిరి గుట్టను దక్షిణాదిలోనే ప్రముఖ క్షేత్రంగా రూపొందించాలన్న లక్ష్యంతో ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మనోరంజకంగా సాగుతున్నాయి. ఆలయం బంగారువర్ణంలో సాక్షాత్కరించబోతోంది. యాదగిరిగుట్ట మొత్తాన్ని, ఆగుట్ట పరిసర ప్రాంతాలను కూడా …

Read More