ఆ దేశంలో రోజూ వందలోపే కరోనా కేసులు – అక్కడి చర్యలు ప్రపంచానికే ఆదర్శం

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది దక్షిణ కొరియా. ఆ దేశంలో రోజూ వందలోపే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ తీసుకున్న చర్యలు అన్ని దేశాలూ అనుసరిస్తే ఇంత దారుణ స్థితి వచ్చి ఉండేది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాఖ్యానించింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో యుద్ధం చేస్తున్నాయి. ఆ వైరస్‌ బారిన పడి, దానిని కట్టడి చేసేందుకు పెద్దపెద్ద కసరత్తులు చేస్తున్నాయి. …

Read More