
గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యంపై సేమ్ రిపోర్ట్ – కానీ..
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి నుంచి షరామామూలుగానే గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల అయ్యింది. రోజూ పేర్కొంటున్నట్లుగానే.. ఎస్పీ బాలుకు వెంటిలెటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని వెల్లడించార. బాలు చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని రాజ్యసభ సభ్యుడు.. ఎవరంటే ? ఆగస్టు 5వతేదీన ఎస్పీ …
Read More