ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకమందిరం

అపర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకమందిరం నిర్మించబోతున్నారు. ఈమేరకు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ప్రకటించారు. ఎస్పీబీ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ బాలు ఎంతగానో ఇష్టపడే తామరైక్కంలోని ఫామ్‌హౌస్‌లోనే స్మారకం నిర్మిస్తామన్నారు చరణ్‌. పూర్తిగా తమ సొంత ఖర్చులతోనే నిర్మిస్తామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఎస్పీబాలుకు కోట్లాదిమంది అభిమానులున్నారని, వాళ్లందరూ వచ్చి నాన్నగారి స్మారకాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనుమానంతో పశువులా ప్రవర్తన …

Read More

గుడ్‌న్యూస్‌ : సోమవారానికి ఎస్పీ బాలు కోలుకునే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులు, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఫ్యాన్స్‌ చేసిన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, దేశం తేడా లేకుండా బాలు ఆరోగ్యం కుదుట పడాలని, తిరిగొచ్చి ఇంపైన పాటలు పాడాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రార్థనలు ఫలిస్తున్నట్లు అర్థమవుతోంది. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : వంటసోడా, నిమ్మరసం కలిపి తాగితే కరోనా చచ్చిపోతుందా? ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించి వచ్చే సోమవారానికి శుభవార్త …

Read More

గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యంపై సేమ్‌ రిపోర్ట్ – కానీ..

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి నుంచి షరామామూలుగానే గురువారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల అయ్యింది. రోజూ పేర్కొంటున్నట్లుగానే.. ఎస్పీ బాలుకు వెంటిలెటర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని వెల్లడించార. బాలు చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని రాజ్యసభ సభ్యుడు.. ఎవరంటే ? ఆగస్టు 5వతేదీన ఎస్పీ …

Read More

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎక్మో సపోర్ట్‌తో చికిత్స – అసలు ఎక్మో అంటే ఏంటి ?

ప్రముఖ నేపథ్య గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదీన బాలు.. ఆస్పత్రిలో చేరారు. చికిత్సకు వెళ్లేముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి అభిమానులకు ధైర్యం చెప్పారు. అయితే.. చికిత్స మొదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలెటర్‌పై ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు నిత్యం చెన్నై ఎంజీఎం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. …

Read More

ఎస్పీ బాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు క్రిటికల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కు టెక్నో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తాజాగా వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కర న్ అన్న పేరిట తాజా  హెల్త్ బులిటెన్ విడుదలైంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, …

Read More