ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌

ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉంటున్నారు. కరోనా వచ్చిందని తెలియగానే చెన్నైలోనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయితే.. ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ఎస్పీ బాలు …

Read More