చిన్న ప్రణాళిక.. పెద్ద ప్రయోజనం

– మెరుగు పడనున్న జీవన ప్రమాణాలు– ప్రభుత్వం అమలు చేస్తే అభ్యున్నతి–  దృష్టి పెట్టాలంటున్న బీఎస్ రాములు    ఇది ఒక చిన్న అభివృద్ది, సంక్షేమ, ఉద్యోగ, ఉపాధి కల్పన, ప్రణాళిక. తద్వారా జీవన ప్రమాణాలు పెంచే ప్రణాళిక.  ఇపుడు అమలులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇవి అదనం. కొన్నేమో పాత పథకాల స్థానంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉద్దేశించినవి. నాలుగు కోట్ల ప్రజలలో రెండున్నర , …

Read More

కేరళలో సాధారణ పౌరుల డైలమా

నేడు మనదేశంలో రాజకీయాలను విశ్లేషించే వారందరూ వోటర్ల కులమతాలను ఆధారంచేసుకొని  కేరళ వారు ఎలా స్పందించబోతున్నారో అంచనావేసి చెప్పేవారే. ఇలా విశ్లేషించే కళకు ఒక శాస్త్రానికి ఇచ్చేంత గౌరవమిస్తూ దానికి సెఫాలజీ అని పేరుపెట్టారు. ప్రతివ్యక్తీ తన కులం లేదా మతం లేదా ప్రాంతం ఆధారం చేసుకుని ఆలోచిస్తూ రాజకీయాలలో పాల్గొంటూ ఉంటాడని చెప్పటమే గాక దానికి ఐడెంటిటీ పాలిటిక్స్ అంటూ గౌరవప్రదమైన స్థానమిచ్చారు. (ఈ రెండు పదాలనూ నేను …

Read More