విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లకు గుడ్‌న్యూస్

కరోనా కారణంగా అనివార్యంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో విమానాల్లో ప్రయాణాలకోసం టికెట్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. లాక్‌డౌన్‌లో ఫ్లైట్‌ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రిఫండ్ ఇవ్వాలంటూ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఇటీవల సుప్రీంలో పిల్ వేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ సుప్రీం కేంద్రానికి …

Read More