మొలకలతో మంచి ఆరోగ్యం.. ఎలాగంటే?

గజిబిజి పరుగులు, బిజీ బిజీ బ్రతుకులతో అనుక్షణం యాంత్రిక జీవితాన్ని అలవర్చుకుంటున్న తరుణంలో ఆరోగ్య సమస్యలూ ఎన్నో… ఇందులో ప్రధానంగా అసమతుల్య ఆహారపు అలవాట్లతో స్థూలకయ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ప్రతివారిలోనూ ఆందోళనను రేకెత్తిస్తుంది. దీనిని అధిగమించాలని మనసులో ఉన్నా ఆచరణలో పెట్టలేకపోతున్నారు. మన ముందున్న తేలికైన మార్గం మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా స్వీకరించడం. మరి మొలకలు అందించే ఆరోగ్య వరాలేమిటో తెలుసుకుందామా….. పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు… …

Read More