రష్యా వ్యాక్సిన్‌తో 14శాతం వాలంటీర్లకు సైడ్‌ ఎఫెక్ట్స్‌!

రష్యా తొట్టతొలి సారిగా విడుదల చేసిన స్పుత్నిక్‌-వి టీకాతో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఆదేశం ప్రకటించింది. 14శాతం మంది వాలంటీర్లకు అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపింది. అయితే.. వాటిని అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. స్పుత్నిక్‌-వి టీకా మూడోదశ ప్రయోగాలు జోరందుకున్నాయి. ఓవైపు మూడోదశ ట్రయల్స్‌ జరుగుతుండగానే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అప్పుడు ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. …

Read More

భారత్‌లో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు – రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా భారీ ఒప్పందం

రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ భారత్‌లోనూ నిర్వహించేలా ఒప్పందం జరిగింది. ఈమేరకు వ్యాక్సిన్‌ మూడోదశ ట్రయల్స్ నిర్వహించి.. సరఫరా  చేసేందుకు భారత్‌కు చెందిన రెడ్డీస్‌ ల్యాబ్‌తో ఒప్పందం కుదిరిందని, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ అధికారికంగా ప్రకటించింది. BIG Breaking:కరోనాతో తిరుపతి ఎంపీ దుర్మరణం 100మిలియ‌న్ల స్పుత్నిక్ – వి వ్యాక్సిన్‌ల‌ను భార‌త్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ సంస్థకు అమ్మేందుకు ఒప్పందాలు జ‌రిగిన‌ట్లు ఆర్‌డిఐఎఫ్‌ తెలిపింది. …

Read More