Srishailam:శ్రీశైలంలో బయటపడ్డ మరో నిధి – ఈ సారి బంగారు, వెండి నాణాలు

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం నిర్మాణ పనుల్లో నిధి నిక్షేపాలు బయటపడుతున్నాయి. గత నెలలోనే ఓ నిధి బయటపడగా.. ఇప్పుడు తాజాగా మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. శ్రీశైలంలో పలు నిర్మాణాల పునరుద్ధరణ కార్యక్రమాలు కొంతకాలం నుంచి చేపడుతున్నారు. పురాతన భవనాలు, నిర్మాణాలను చెక్కు చెదరకుండా.. వాటి రూపం దెబ్బతినకుండా.. మెరుగులు అద్దే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఘంటామథం పునర్నిర్మాణపనుల్లో మల్లన్న సన్నిధిలో …

Read More

శ్రీశైలం దేవాలయంలో తవ్వకాల్లో బయటపడ్డ నిక్షేపాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా సాగించిన తవ్వకాల్లో నిక్షేపాలు బయటపడ్డాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఏమాత్రం విఘాతం కలుగని రీతిలో ఈ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగా సెప్టెంబర్‌ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఘంటామఠ నిర్మాణ పనులు చేపడుతుండగా.. కొన్ని వస్తువులు బయపడ్డాయి. మూడు రాగిరేకులు, 245 వెండి రూపాయి …

Read More