అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు,  B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభం అయినట్లు విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ డా.జి.లక్ష్మా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి  విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in లేదా www.braou.ac.in లో పొందొచ్చని వెల్లడించారు. …

Read More