CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -సీబీఐకి ఒకప్పుడు బాస్‌గా పనిచేసిన మాజీ డైరెక్టర్‌ అశ్వినీ కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం సిమ్లాలోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా? అశ్వనీకుమార్‌.. హిమాచల్‌ …

Read More

రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిళ్లు ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రాణాలు తీశాయి. తన సర్వీసు రివాల్వర్‌తోనే కాల్చుకొని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్‌ శ్రీరామ్.. సామోద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. అయితే.. తాను నివసిస్తున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే శ్రీరామ్‌.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో కలకలం చెలరేగింది. ఉగ్రవాది ఇంట్లో భూగర్భ గది – రహస్య …

Read More

ఆత్మహత్యల నివారణ దినం రోజే కుటుంబమంతా బలవన్మరణం

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం రోజే ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ద్వారక పీఎస్ పరిధిలో ఉన్న అశ్విని లాడ్జిలో కుటుంబ సభ్యులంతా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే తమ ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా… పరిస్థితులకు జీ హుజూర్‌ : ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం …

Read More

శ్రావణి ఆత్మహత్య చేసుకోకపోతే.. సాయి ఆమెను చంపేసేవాడు : దేవరాజురెడ్డి సంచలన ఆరోపణలు

– సీరియల్‌ నటి శ్రావణిఆత్మహత్య కేసులో కొత్తకోణం టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్తకోణం బయటపడింది. శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న దేవరాజురెడ్డి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయి అనే మరో వ్యక్తి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజురెడ్డి చెబుతున్నాడు. మొన్న కీసర తహశీల్దార్‌ – నేడు మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ : కోట్ల రూపాయలకు చేరిన లంచాలు అంతేకాదు.. శ్రావణిని తన …

Read More