హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా?

7.10 2020 నాటి ఇండియా టుడే నివేదిక ప్రకారం హత్రాస్‌లో  19 ఏళ్ల మహిళ గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సందీప్ సింగ్‌తో దళిత యువతి నిరంతరం టెలిఫోనిక్ టచ్‌లో ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు.  ఇది ఈ కేసులో కొత్త మలుపు. ఈ కేసులో  ప్రధాన నిందితుడు సందీప్ మరియు బాధితుడికుటుంబం  మధ్య 2019 అక్టోబర్ 13 నుండి టెలిఫోనిక్ సంభాషణ ప్రారంభమైనట్లు ఫోన్‌ల  సంభాషణలపై యుపి …

Read More

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ఈ చట్టాలను సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాయి విపక్షాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉభయసభల్లో ఆమోదింపజేసిన నూతన వ్యవసాయ బిల్లులపై ఇంకా నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే రాష్ట్రపతి కూడా బిల్లులకు ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం సంతరించుకున్నాయి. విపక్షాలన్నీ ఈ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. కానీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వాటికి ఆమోద్రముద్ర వేశారు. దీంతో విపక్ష …

Read More

ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం పొడిగించిన సుప్రీం కోర్టు

అవసరాల కోసం వివిధ రకాల రుణాలు తీసుకున్న వాళ్లు తమ ఈఎంఐలు చెల్లించడం మారటోరియంను మరోసారి పొడిగించింది సుప్రీంకోర్టు. ఈనెల 28వ తేదీ వరకు ఈఎంఐలపై మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా రుణాల తిరిగి చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం విధించింది. అయితే, గడువు ముగియడంతో సుప్రీంకోర్టు ఇప్పుడు మరోసారి గడువు పొడిగించింది. దీంతో  ఈ మధ్యకాలంలో ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యమైనా ఆ అప్పులను నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకులను సుప్రీంకోర్టు …

Read More