బిగ్‌ బ్రేకింగ్‌ : న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు

కోర్టుధిక్కారం కేసులో విచారణ ఎదుర్కొన్న సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టు రూ.1 జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు ఆయన అంగీకరించకపోతే.. మూడు నెలల పాటు జైలుకు పంపవచ్చునని, మూడే ళ్లపాటు ఆయన ప్రాక్టీస్‌చేయకుండా నిషేధించవచ్చునని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. టీనేజ్ హోమ్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ట్విట్టర్‌లో ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ఆరోపణలపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రశాంత్‌ భూషణ్‌ను క్షమాపణ …

Read More