
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మైనపు విగ్రహం.. ఎక్కడ అంటే?
గత జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మైనపు విగ్రహం రూపొందించాడు ఓఅభిమాని. అచ్చం సుశాంత్ మాదిరిగానే ప్రాణంతో తిరిగి వచ్చాడా అన్నట్లుగా ఆ విగ్రహాన్ని తయారు చేశాడు. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అభిమానుల భావోద్వేగం కొనసాగుతోంది. ఆయన ఆత్మహత్యకు బలమైన కారణాలు ఉంటాయని కొందరు.. అసలు అది ఆత్మహత్య కాదు హత్య అని మరి కొందరు.. ఇలా ఆయన …
Read More