
ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత : ఈనెల 21 నుంచే ఉపాధ్యాయులు స్కూల్స్‌కు రావాలి
– విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆదేశాలు తెలంగాణలోని పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది, ఉపాధ్యాయులు ఈనెల 21వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని, అది కూడా 50శాతం సిబ్బంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతానికి ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల్లో కరోనాపై నివేదిక కోరిన విద్యాశాఖ – డీఈవోలకు ఆదేశం ఈమేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారాంచంద్రన్ …
Read More