‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.  న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ మూవీ టీజ‌ర్ ను మీడియా …

Read More

‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’…     అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి(అక్టోబర్‌ 22) సందర్భంగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు.   కొమురం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ …

Read More