
Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్కు ఎందుకొచ్చారు?
Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్కు ఎందుకొచ్చారు? ఎన్నడూ లేని విధంగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టింది. కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి నేతలను మోహరించింది. అలాగే, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యకు కూడా బాధ్యతలు అప్పగించింది. దీంతో.. తేజస్వి సుడిగాలి ప్రచారం చేపట్టారు. యువత వల్లే దుబ్బాక :దుబ్బాకలో యువత బీజేపీకి అండగా నిలిచిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. ప్రధానంగా …
Read More