ఆంక్షల మధ్య తెలంగాణ అసెంబ్లీ – మీడియా పాయింట్ క్లోజ్‌

ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. పూర్తి ఆంక్షల మధ్య అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి. అలాగే.. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ ఏర్పాటుకు ప్రభుత్వం ససేమిరా అంది. గ్యాలరీలోకి మాత్రమే మీడియా ప్రతినిధులను అనుమతిస్తామని, లాబీల్లోకిగానీ మంత్రులు, ఎమ్మెల్యేల ఛాంబర్లలోకి గానీ మీడియాను అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నివారణ చర్యల్లో ఇవన్నీ భాగమేనని వివరణ ఇచ్చింది. కరోనా …

Read More