నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం – అధికారికంగా వీఆర్వో వ్యవస్థ రద్దు

నూతన రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ అధికారికంగా రద్దయినట్లయ్యింది. ఇకపై ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు అప్పగించనున్నారు.  తప్పుచేసిన ఎమ్మార్వోలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారానే ఇక రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇకపై రిజిస్ట్రేషన్‌తో పాటే మ్యూటేషన్ పూర్తవుతుంది. కొత్త రెవెన్యూ బిల్లు చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును సెలెక్ట్ …

Read More

తెలంగాణలో కొత్త రెవెన్యూ  బిల్లు  ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రభుత్వం తేబోతున్న రెవెన్యూ బిల్ల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తనే అసెంబ్లీలో చట్టం వివరాలను వెల్లడించారు. వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు ముటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలని ఈ చట్టంలో చేర్చామన్నారు. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాల్సి …

Read More

విఆర్వో పదవుల రద్దు బిల్లు ముఖ్యాంశాలు

‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020’ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పలు అంశాలు ప్రకటించింది. భూ రికార్డులను ఆధునికరించి డిజిలైజేషన్ చేసిన నేపథ్యంలో విఆర్వో వ్యవస్థ అవసరం లేదని భావించి విఆర్వో పోస్టులను రద్దు చేసామని తెలిపింది. విఆర్వో పోస్టులను రద్దు చేసిన …

Read More

వందలమందికి పాసులు ఇచ్చాడు : మరుసటిరోజు కరోనా వచ్చిందన్నాడు

– తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర కలకలం చెలరేగింది. శాసన సభ మొదలైన రెండోరోజే దారుణమైన విషయం బయటకు వచ్చింది. దీంతో.. మంత్రుల నుంచి మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది దాకా భయంతో వణికిపోతున్నారు. అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలా, వద్దా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వందలమందికి అంతకుముందు రోజే పాసులు ఇచ్చిన ఉద్యోగికి మరుసటిరోజే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ మొత్తం కలకలం …

Read More

కీలక బిల్లులపై చర్చించనున్న అసెంబ్లీ : ఈనెల 7 నుంచి సమావేశాలు

ఈనెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 నిబంధనలు, జాగ్రత్తలు, భౌతిక దూరం పాటిస్తూనే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన కేబినెట్ మీటింగ్ నిర్వహించనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణే కేబినెట్‌లో ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. దీనికి తోడు ఈ సారి కొన్ని కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.  రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలను …

Read More