
క్వారంటైన్లోకి బీజేపీ తెలంగాణ ముఖ్యులు.. ఎవరికి పాజిటివ్ వచ్చిందో తెలుసా?
తెలంగాణ బీజేపీ ముఖ్యులంతా హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్‌రావు… ఢిల్లీలోనే క్వారంటైన్లోకి వెళ్లారు. ఐదు రోజుల పాటు వీళ్లంతా క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది. తెలంగాణలో భారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ పరిణామం సంభవించింది. కృష్ణదాస్‌కు పాజిటివ్ రావడంతో ఆయన …
Read More