తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు – సంచలన బిల్లులకు మంత్రిమండలి ఆమోదం

– వీఆర్వో వ్యవస్థ రద్దు – కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదం – బీసీల జాబితాలో మరో 17 కులాలు తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన బిల్లులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులన్నింటినీ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చండి! ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు …

Read More

తెలంగాణ కేబినెట్‌లో చర్చించే అంశాలు ఇవే…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విభృంభణ కొనసాగుతున్న సమయంలో 5వ తేదీ బుధవారం తెలంగాణ కేబినెట్‌ భేటీ అవుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు కూడా మంత్రిమండలి ముందుకు చర్చకు వచ్చే అవకాశం …

Read More