
విమోచన దినం అధికారికంగా నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజల హక్కు: విశ్వహిందూ పరిషత్
విమోచన దినం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న తెలంగాణ ప్రాంతమంతా రజాకార్ల బానిసత్వం లోనే మగ్గిందని.. దేశం మొత్తం త్రివర్ణ పథకాలు రెపరెపలాడుతూఉంటే.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆకుపచ్చ జెండా రెపరెపలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని …
Read More