‘అర’సున్న – బండి ‘ఱ’ ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా ? – ఇదీ తెలుగుభాష గొప్పదనం

అరసున్న, బండి ఱ లు ఒకప్పుడు ఫేమస్‌. ఇప్పుడు ఎక్కడా చూద్దామన్నా కనిపించడం లేదు. అసలు వాటిని అక్షరమాల నుంచే తొలగించారు. రాయడం సులభతరం చేయాలన్న ఆలోచనతో వాటికి స్వస్తిచెప్పారు. మరి వాడకంలో ఉన్న సమయంలో అరసున్నను, బండి ఱ ను ఎక్కడెక్కడ ఎలా వాడేవారో తెలుసుకుందాం…. మానవ శరీరం – ఒక అద్భుతం అరసున్న [ఁ], బండి ‘ఱ’ లు ఎందుకు? అరసున్న~బండి ‘ఱ‘ లు నేటిభాషలో దాదాపుగా …

Read More

ఇదే తెలుగుభాష గొప్పదనం : పద్యాలతో విజ్ఞానం

పద్యాలు. తెలుగు భాషకు మకుటాలు. భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పే సుమధురాలు. అలాంటి పద్యాల గురించి కొన్ని ఆసక్తికరమైన, తెలుసుకోవాల్సిన అంశాలు చూద్దాం… చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం : భూమీ భామాంబు భవా వామాపా వైభవ భువి భావావాపా వేమమ్మోముము భూభవ భీమ భవాభావ భావ విభువామావిభా చదివే సమయంలో పెదవులు తగలనిది : శ్రీశా సతత యశః కవి తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం కాశా …

Read More