ఈ తెలుగు సామెతలు గుర్తున్నాయా ? ఇప్పుడు వాడుతున్నామా ?

తెలుగు భాషకే ముప్పు పొంచి ఉంది. ఇప్పటి తరం అంతా కాన్వెంట్లు, ఇంగ్లీష్‌ మీడియానికే పరిమితమైపోయారు. ఇక.. తెలుగులో ఆకట్టుకునే సామెతల గురించి ఈ తరం వాళ్లకు అసలు తెలిసే అవకాశమే లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని తెలుగు సామెతలను గుర్తు చేసుకుందాం… మరుగున పడుతున్న కొన్ని తెలుగు సామెతలు (Telugu Proverbs) అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా …

Read More